spot_img
spot_img
HomeFilm Newsవారం ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు " రాక్షస "

వారం ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు ” రాక్షస “

కన్నడ కథానాయకుడు ప్రజ్వల్ దేవరాజ్ నటించిన చిత్రం ‘రాక్షస’. ఫిబ్రవరి 28న విడుదల కావాల్సిన ఈ సినిమా ఇప్పుడు కన్నడ, తెలుగు భాషల్లో మార్చి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

దర్శకుడు లోహిత్ హెచ్ విడుదల తేదీ మార్చి 7 భాషలు కన్నడ, తెలుగు,విడుదల వాయిదా ఫిబ్రవరి 28న ఈ సినిమాను కన్నడతో పాటు తెలుగులోనూ విడుదల చేయాలని మేకర్స్ భావించారు. అయితే అనివార్యంగా ఈ మూవీ రిలీజ్ వారం వెనక్కి వెళ్ళింది. మార్చి 7న ‘రాక్షస’ను రెండు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.

గతంలో శివరాజ్ కుమార్ నటించిన ‘వేద’ చిత్రాన్ని విడుదల చేసిన ఎంవీఆర్ కృష్ణ ‘రాక్షస’ ట్రైలర్ నచ్చి తెలుగు రైట్స్ ను దక్కించుకున్నారు. ఈ సినిమాలో అరుణ్ రాథోడ్, శ్రీధర్, గౌతమ్, సోమశేఖర్, విహాన్ కృష్ణ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.’రాక్షస’ సినిమా విడుదల వాయిదా పడింది. ఈ సినిమా మార్చి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Author

Date

Category

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent posts

Recent comments